ప్రభువైన యేసు క్రీస్తు ఏమి ధరించారు ?

1. ప్రభావమును వస్రమువలె ధరించారు కీర్తనలు 93:1

2. వెలుగును  వస్రమువలె ధరించారు కీర్తనలు  104:2

3. రక్తములో ముంచబడిన వస్రము ధరించినవాడై ,
    రాజుల రాజు , ప్రభువుల ప్రభువు అను నామకరణములు
   ఆయన వస్త్రముపై వ్రాయబదియున్నవి ప్రకటన 19:13,16

4. దేవుడు భీఎకరమైన మహిమను ధరించుకొని యున్నాడు
             యోబు 37:22

5. తెల్లని వస్రములు  ధరించుకొని యున్నారు మార్కు  9:3

6. యెహోవ బలమును ధరించి బలముతో నడికట్టు
      కట్టుకొనియున్నాడు  కీర్తనలు 65:6 ,  కీర్తనలు 93:1

7. ఆయన   వస్రములు   హిమమువలె దవలముగా ఉన్నవి
               దానియేలు 7:9

ప్రభువైన  యేసు క్రీస్తు  మనలను ఏమి ధరించమని కోరుతున్నారు :

1. నవీన స్వభావమును ఎఫేస్సి  4:24

2. క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించియున్నారు
          గలతీ 3:27

3. సర్వాంగ కవచములు ధరించికొనుడి  ఎఫేస్సి 6:11

4.  పరిశుద్ధ అలంకారములు  ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి
                     కీర్తనలు 96:9

5.  మనము అండాకార క్రియలను  విసర్జించి , థెజొసమ్బన్దమైన యుద్దోపకరనములను
             ధరించుకొందుము  రోమా 13:12

6. ప్రతిష్టములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి
               కీర్తనలు 29:2

7. జయించువాడు  ఆలాగున తెల్లని వస్రములు ధరించుకొనును   ప్రకటన 2:7


యేసయ్యకే  సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా  ఆమెన్ .


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

Email id : jayaseela.k@gmail.com

ప్రభువైన యేసు క్రీస్తు ఏమి ధరించారు ? .... ప్రభువైన యేసు క్రీస్తు మనలను ఏమి ధరించమని కోరుతున్నారు

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |