యెహోవాకు ఒక క్రొత్త కీర్తన పాడుడి కీర్హనలు 149:1
భక్తులు ఘనతనొంది ప్రహర్శించుదురు గాకా
వారు సంతోషబరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక
కీర్హనలు 149:5
మనము యెహోవాను గూర్చి ఏ విధముగా క్రొత్తకీర్తనతో , ఉత్సాహంగా పాడాలి
1. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కృపను గూర్చియు
దినమెల్ల సల్లాపము చేయును కీర్తనలు 35 :28
2. యెహోవా యొక్క కృపాతిసయమును నిత్యము కీర్తించెదను
కీర్తనలు 89:1
3. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను కీర్తనలు 59:19
4. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము
మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గారణము చేయుడుము
కీర్తనలు 95:1
5. యెహోవాను బట్టి ఆయన వాక్యమును గూర్చి పాడెదము
కీర్తనలు 56:10
6. నేను కృపను గూర్చియు , న్యాయమును గూర్చియు పాడెదను
యెహోవా నిన్ను కీర్తించెదను కీర్తనలు 101 :1
7. నీ మహా దయలత్వము గుర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు
కీర్తనలు 145:7
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
www.jaya-seela.blogspot.com
మనము యెహోవాను గూర్చి ఏ విధముగా క్రొత్తకీర్తనతో , ఉత్సాహంగా పాడాలి
Views:
Category:
Messages
0 comments:
Post a Comment