ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి కీర్తనలు 19:1-4
ఆకాశములు దేవుని మహిమను ఏ విదముగా వివరించుచున్నవి ...
1. దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది కీర్తనలు 71:19
2. నీ కృప ఆకాశము కంటే ఎతైనది ;
నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి యున్నది కీర్తనలు 57:9
3. ఆయన ప్రభావము భూమిఆకాశములకు పైగానున్నది కీర్తనలు 148:13
4. ఆయన మహిమ ఆకాశావిశాలమున వ్యాపించియున్నది కీర్తనలు 113:4
5. దేవా నీ నామము ఎంత గొప్పదో
నీ కీర్తియు భుదిగంతముల వరకు అంత గొప్పది కీర్తనలు 48:10
6. ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు
మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎతుగా ఉన్నవి యెషయ 55:9
7. పైన ఆకాశమందు మహాత్కార్ములను
క్రింద భూమి మీద సూచిక క్రియలను కలుగ చేసెను అపోస్తులకార్యములు 2:19......నిర్గమకాండము 16:15 ఆకాశమునుండి మన్నా పడుట
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
www.jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి
Views:
Category:
Messages
Praise the LORD.
ReplyDeletePraise the LORD.
ReplyDeleteWynn Palace (MGM Resorts) - JT Hub
ReplyDeleteWynn Palace 춘천 출장안마 (MGM Resorts). Casino. Resort. 1/2. Wynn Palace 서귀포 출장마사지 (MGM). 2/3. Hotel. 3/4. 3/5. 3/6. 영천 출장마사지 3/7. 3/8. 3/9. 천안 출장마사지 3/10. 3/11. 3/12. 3/13. 3/14. 3/16. 3/17. 3/18. 3/19. 3/19. 3/20. 3/21. 3/22. 3/21. 제천 출장안마 3/22. 3/23. 3/24. 3/View 36 more rows