యేసుప్రభువు ఈలాగు మనతో మాట్లడుచున్నారు :
నన్ను ప్రేమించువారిని ఆస్తి కర్తలుగా చేయుదును :
ఏ విదముగా దేవుడు ఆ ఆస్తిని మనకు ఇస్తారు :
1. నీ దేవుడైన యెహోవ నీకు యిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు
అనుభవించెదవు ద్వితియోపదేకాండము 20:14
2. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును సామెతలు 13:22
3. అందకార్ములో ఉంచబడిన నిధిలను , రహస్య స్థలములలోని మరుగైన
ధనమును నీకు యిచెదను యెషయ 45 :3
4. ముర్కులును పసుప్రయులును ఏకముగా నసింతురు
వారు తమ ఆస్తిని ఇతరులకు విదిచిపెట్టుదురు కీర్తనలు 49:10,11
5. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించెదరు యెషయ 61:6
6. కలిమియు సంపద వాని ఇంట ఉండును కీర్తనలు 112:3
7. నీతిమంతును ఇల్లు గొప్ప దననిధి సామెతలు 15:6
క్రీస్తునందు మీ ప్రియసహోదరి Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
నన్ను ప్రేమించువారిని ఆస్తి కర్తలుగా చేయుదును :
Views:
Category:
Messages

0 comments:
Post a Comment