ప్రభువైన  యేసుక్రీస్తు  నుండి  మన  ఆత్మీయ  జీవితంలో
ఆశీర్వాదములు  పొందాలంటే   ముందుగ  మనము  ఏమి   చేయాలి

మనము  ఏమి చేయాలో  ప్రభువైన యేసుక్రీస్తు  ఈలాగు సెలవు  ఇచుచున్నారు


1. యెహోవ మీ మద్య   అద్బుతకార్యములు  చేయును గనుక
    మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకోనుడని   జనులకు  ఆజ్ఞ ఇచెను
          యెహోషువ  3:5



2. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది  చేయుడనెను
   ( విదేయత కలిగివుండాలి )     యోహాను  2:5



3. అప్పుడాయన -  పచికమీద  అందరు పంక్తులు పంక్తులుగా 
    కుర్చున్దవలేనని  వారికాజ్ఞాపించగా  ( క్రమశిక్షణ  కలిగి ఉండాలి )
          మార్కు  6:39



4. కోనేరు  దగ్గర ముప్పది తొమ్మిది  యేండ్ల  నుండి  వ్యాదికలిగి
    ఒక  మనుష్యుడు  ఉండెను  ( సహనము కలిగి ఉండాలి )
         యోహాను  5:5



5.  అందుకాయన  - కుమారీ ,  నీ విశ్వాసము  నిన్ను స్వస్తపరచెను ,
     సమాదానముగలదనివై  పొమ్ము , నీ బాధ  నివారనయై నీకు
     స్వస్తతకలుగునుగాక  అని ఆమెతో చెప్పెను  మార్కు 5:34
      (విశ్వాసము కలిగివుండాలి )



6. మధ్యరాత్రివేళ   పౌలును  , సీలయు  దేవునుకి  ప్రార్దించుచు
     కీర్హనలు పాడుచుండురి  అపోస్తులులకార్యములు  16:25
     (మనము కూడా  ప్రార్ధించి  కీర్తనలు  పాడాలి )



7.   నా నామము  నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెన్ద్రనైనను
     తండ్రినైనను తల్లినైనను  పిల్లలనైనను  భూములనైనను ఇండ్లనైనను
     విడిచిపెట్టిన ప్రతివాడును  నూరురెట్లు  పొందును , ఇదిగాక నిత్యజీవమును
    పొందును  మత్తయి  19:29
   (మనము కూడా  మన  జీవిత అంతము  వరకు ప్రభువైన యేసుక్రీస్తును
     వెంబడించాలి 





క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com


మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదములు పొందాలంటే ముందుగ మనము ఏమి చేయాలి

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |