యెహోవాయే  జ్ఞానమిచువాడు   సామెతలు  2:6

దేవుడు  మనకు ఎన్ని  రకముల జ్ఞానమును  అనుగ్రహించుచున్నాడు

1. రక్షణ జ్ఞానము  లూకా  1:79

2. నీతిమంతుల  జ్ఞానము లూకా 1:17

3. పైనుండి వచ్చు జ్ఞానము  యాకోబు 3:17

4.  సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము 1తిమొథి 2:4

5. సత్రువునకు మించిన  జ్ఞానము కీర్తనలు 119:98

6. భోధకులందరి  కంటే విశేష  జ్ఞానము కీర్తనలు 119:99

7. వృద్దుల  కంటే విశేష  జ్ఞానము కీర్తనలు 119:100

ఈ  జ్ఞానము మన ఆత్మీయ జీవితములకు ఏ విధముగా సహాయపడుతుంది

1. సమయమును  సద్వినియోగ చేసుకోవడానికి  ఎఫేసి  5:15

2.  జ్ఞానియయినవాడు  క్రోదమును శాంతపరుచును సామెతలు 16:14

3. జ్ఞానము గలవారు తన ఇల్లు కట్టుకుంటారు  సామెతలు 14:1

4. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉందును సామెతలు 24:5

5. జ్ఞానము గల  కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును సామెతలు 15:20

6.  జ్ఞానము గలవాడు  కీడునుంది బయటపడును  సామెతలు 14: 16

7. దేవుని గూర్చిన జ్ఞానము  యేసు ప్రభువును మరల సిలువ వేయకుండా
    సహాయపడుతుంది  1కొరింది  2: 6-8

ఈ  జ్ఞానము  మనము ఎలా  పొందునగలము ... ?

తెలివికై   మొర్రపెట్టిన యెడల  ,  వివేచనకై  మనవి చేసిన యెడల 
                    సామెతలు  2:3-5

యెహోవ  యందు  భయభక్తులు  కలిగి ఉండుటయే  జ్ఞానమునకు  మూలము :
                                     సామెతలు 9:10

చెడుతనమును ,  దుశ్తథ్వమును   విడుచుటయే   యెహోవ  యందు
 భయభక్తులు  కలిగి ఉండుట  యోబు 28:28 , సామెతలు 8:13, సామెతలు 16:6

యేసయ్యకే  సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా  ఆమెన్ .

క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela.org
93970 58222
Email id : jayaseela.k@gmail.com

యెహోవాయే జ్ఞానమిచువాడు సామెతలు 2:6 .... ఈ జ్ఞానము మన ఆత్మీయ జీవితములకు ఏ విధముగా సహాయపడుతుంది

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |