Here are the lyrics :https://ibb.co/D5KWsvBPlease uploaded them here in text format. If you wishThanks for the blog
నానా సంకటంబులన్నియు తీరిపోయెసంహారదూత నన్ను దాటిపోయెగొట్టిపిల్ల విలువైన రక్తములోకడుగబడి నేను రక్షణ బొందితిన్ఫరోకు నేనింక దాసుడను కానుపరమకానానుకు హక్కుదారుడనుమారాను మధురముగ మార్చినాకుబండను పగులగొట్టి దాహం దీర్చెనుమనోహరముగ నున్న కానాన్ రాజ్యమేఅదే నాకు స్థిరమైన అవకాశముఆనందమే పరమానందమేకానాన్ జీవితము నాకు ఆనందమేఅరణ్యజీవితమున యేసు నాయకుడుప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తా!నా బలము నా ఆశయమున రక్షణ యేసయ్య - హల్లెలూయా
Here are the lyrics :
ReplyDeletehttps://ibb.co/D5KWsvB
Please uploaded them here in text format. If you wish
Thanks for the blog
నా
ReplyDeleteనా సంకటంబులన్నియు తీరిపోయె
సంహారదూత నన్ను దాటిపోయె
గొట్టిపిల్ల విలువైన రక్తములో
కడుగబడి నేను రక్షణ బొందితిన్
ఫరోకు నేనింక దాసుడను కాను
పరమకానానుకు హక్కుదారుడను
మారాను మధురముగ మార్చినాకు
బండను పగులగొట్టి దాహం దీర్చెను
మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే
అదే నాకు స్థిరమైన అవకాశము
ఆనందమే పరమానందమే
కానాన్ జీవితము నాకు ఆనందమే
అరణ్యజీవితమున యేసు నాయకుడు
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తా!
నా బలము నా ఆశయము
న రక్షణ యేసయ్య - హల్లెలూయా