ఆయన పేరు యెహోవ ఆమోసు 5:9
జీవగ్రన్ధమైన బైబిల్లో ఎన్ని విధములుగా యెహోవ కనబడుతున్నారు ,
మన ఆత్మీయ జీవితంలో ఏమి చేస్తున్నారు
1. కీర్తనీయుడైన యెహోవ : కీర్తనలు 18:3
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగ
ఆయన నా శేత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించెను
2. ఆశ్రయదుర్గమైన యెహోవా కీర్తనలు 144:1
నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక
ఆయన నా చేతులకు యుద్దమును , నా వ్రేళ్ళకు పోరాటమును
నేర్పువాడివున్నాడు
3. సృష్టికర్తయిన యెహోవా యెషయ 45:11
భూమి ఆకాసములను సృస్త్టించిన యెహోవా నామమువలననే
మనకు సహాయము కలుగుచున్నది కీర్తనలు 124:8
భూమి ఆకాసములను సృస్త్టించిన యెహోవా సియోనులోనుండి నిన్ను
ఆసీర్వదిన్చుచున్నాడు కీర్తనలు 134:3
4. దేవుడైన యెహోవా ద్వియోపదేసకాండము 1:30
మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెఒవ మీ కన్నులఎదుట అయిగుప్తులోను
అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును
5. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా యెషయ 49:5
దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు :
ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిన్చుచున్నాను యెషయ 38:17
సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుటకు మార్కు 16:15
6. న్యాముతీర్చు యెహోవా జేఫన్య 3: 5
ఆయన ఏ విధముగా మనకు న్యాయము తీర్చుచున్నారు
నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు
నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాడు
కీర్తనలు 9:3
యెహోవా , నా నీతినిబట్టియు నా యధార్తను బట్టియు నా విషయములో
నాకు న్యాయము తీర్చును కీర్తనలు 7:8
7. అద్వితీయుడైన యెహోవా నెహెమ్య 9:6
నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాఆకాశములను
వాటి సైన్యమును , భూమిని దానిలో ఉండునది అంతటిని , సముద్రములను
వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడుచున్నావు .
ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నవి
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
ఆయన పేరు యెహోవ ఆమోసు 5:9
Views:
Category:
Messages
0 comments:
Post a Comment