యెహోవా - నీవు లేచి నీ దేశమునుండియు నీ బందువలయోద్ధనుండియు నీ తండ్రి ఇంటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము
ఆదికాండము 12:1
తండ్రియైన దేవుడు అబ్రహమును నీవు చేస్తున్నటువంటి ఈ విగ్రహారాదన యెహోషువా 24:2 నుండి నీవు లేచి నీ బందువుల నుండి నీ తండ్రి ఇంటినుండి
అనగా ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళమని అబ్రహామునకు తెలియచేస్తున్నారు
ఒక్క అబ్రహామునకు మాత్రమే కాదు నీవు నేను దేవుని సంగసబ్యులముగ ఉన్న మనకు కూడా తెలియచేస్తున్నట్టు ఉన్నది " కుమారీ , ఆలకించుము ఆలోచించి చేవియోగ్గుము
నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము " కీర్తనలు 45:10
దేవుడు మనలను కూడా ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును విడిచిపెట్టమని కోరుతున్నారు :
ఎప్పుడైయితే మనము ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును , ఈ లోక అలవాటులను విడిచిపెడతామో తండ్రియైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు ఒక దేశమును చుపించబోతున్నారు , చూపించటమే కాదు ఆ దేశమును యిస్తాను అన్నారు
ఆదికాండము 12:7
తండ్రియైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించే దేశాలు ఏమిటి :
1. ధాన్య ద్రాక్షా రసములు గల దేశము ద్వితియోపదేసకాండము 33:28
2. పాలు తెనలు ప్రవహించే దేశము నిర్గమకాండము 33:1
3. సజీవులు ఉండే దేశము కీర్తనలు 116:9
4. ఆనందకరమైన దేశము మలాకీ 3: 12
5. కనాను దేశము ఆదికాండము 17:8
6. శ్రేష్టమైన దేశము హేబ్రియులకు 11:16
7. పవిత్రమైన దేశము యెషయ 62:3
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
తండ్రియైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించే దేశాలు ఏమిటి ఆదికాండము 12:7
Views:
Category:
Messages
0 comments:
Post a Comment