ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎట్టిరీతిగా నియమించినాడు
1. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపెడి మ్రానుగానుగా నియమించియన్నాను
యెషయ 41:15
2. పెల్లగించుటకు విరుగగొట్టుటకు నసింపచేయుటకును పడద్రోయుటకును
కట్టుటకును ఈ దినమున జనులమీదను రాజ్యముల మీదను
నిన్ను నియమించియున్నాను యిర్మియా 1:10
3. భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమిచియున్నాను
కీర్తనలు 45:16
అధికారాలు అనగా :
a. దెయ్యములను వెళ్లగొట్టే అధికారము మార్కు 3:14
b. స్వస్తపరిచే అధికారము లూకా 9:2
4. భూదిగంతములవరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాదనముటకై
అన్యజనులకు వెలుగైవుండునట్లు నిన్ను నియమించియున్నాను
యెషయ 49:6
5. పరిశుదులు సంపూర్నులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివ్రుది చెందుటకును
పరిచర్య ధర్మము జరుగానట్లును ఆయన కొందరిని అపోస్తులులగాను ,
కొందరిని ప్రవక్తలుగాను , కొందరిని సువార్తికులుగాను , కొందరిని కాపరులగాను ,
ఉపదేసకులగాను నియమించెను ఎఫేసియులకు 4:13
6. ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను , ప్రాకారముగల పట్టనముగాను
యినుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను
నియమించియున్నాను యిర్మియా 1:18
7. దేశమును చక్కపరచి పాడిన స్వస్త్యములను పంచిపెట్టుటకై
నిన్ను కాపాడి ప్రజలకు నిభందనగా నియమించితిని
In Christ
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎట్టిరీతిగా నియమించినాడు
Views:
Category:
Messages
0 comments:
Post a Comment