నీవు నన్ను వెనుకను ముందును ఆవరించియున్నావు కీర్తనలు 139:5
యేసు క్రీస్తు వెనుకను మండుకును మనలను ఎట్టిరీతిగా ఆవరించియున్నాడు
1. యేసయ్య మనలను తన విమోచన గానములతో ఆవరించియున్నాడు కీర్తనలు 32:7
2. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నావు యెషయ 51:16
3. కప్పినట్లు నీవు నన్ను నీ దయతో కప్పియున్నావు
కీర్తనలు 5:12
కీర్తనలు 5:12
4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును కీర్హనలు 91:4
5. యెహోవ యందు నమ్మిక యున్చువానిని కృప ఆవరించియున్నది కీర్తనలు 32:10
6. సింహాసనసీనుడైన యేసయ్య తానే తన గుడారము వారి మీద కప్పును ప్రకటన 17:15
7. మనము ఆత్మీయ జీవితంలో ఎండిన స్థితిలో వున్నప్పుడు మనలను తన శరీరముతో కప్పుతాడు యెహెస్కెలు 37:5
యేసుప్రభువు ఆదాము అవ్వలకు చర్మపు చొక్కయిలను తోడిగించెను ఆదికాండము 3:21
" ఆ చర్మము ఎక్కడిది "
బాప్తీస్మము యిచ్చు యోహాను అన్నారు " యిదిగో లోక పాపము మోసికోనిపోవు దేవుని గొర్రెపిల్ల యోహాను 1:29
క్రీస్తునందు మీ ప్రియ సహోదరి
Jayaseela.org
నీవు నన్ను వెనుకను ముందును ఆవరించియున్నావు
Views:
Category:
Messages

0 comments:
Post a Comment