యేసు క్రీస్తు తన కనుదృష్టితో

యెహోవ దృష్టి ఆయన యందు భయభక్తులు  మీదను నిలుచుచున్నది

యెహోవ యందు భయభక్తులు అనగా :

A. దుష్టత్వము విడుచుటయే యెహోవ యందు భయభక్తులు కలిగియుండుట
         యోబు 28:28


B. చేడుతనమున  అసహ్యిన్చుకోనుటయే   యెహోవ  యందు భయభక్తులు
     కలిగివుండుట   సామేతలు 13:8



యెహోవ దృష్టి తన ప్రజల మీద వున్నప్పుడు  ఏమి జరుగుతుంది  :


1. న్యాయసిమ్హాసనీయుడైన రాజు తన కనుద్రుష్టితో చేడుతనమును
    చెదరగొట్టును సామెతలు 8:13


2. యెహోవ నా దేవా , నా మీద దృష్టి వుంచి నాకు ఉత్తరమిమ్ము
     కీర్తనలు 13:3


3. నీ మీద దృష్టి వుంచి నీకు ఆలోచన చెప్పెదను కీర్తనలు 32:8

4. యధార్ధవంతులను బలపరచుటకై  యెహోవ కనుద్రుష్టి
     లోకమంతా సంచారము చేయును 2 దినవ్రుథన్థములు 16:9


5. మరణము నుండి విడిపించుటకు , కరువు నుండి సజీవులుగా
     కాపాడుటకు యెహోవ దృష్తి ఆయనయందు భయభక్తులు
    గలవారి మీద వున్నది  కీర్తనలు 33:18,19



క్రీస్తునందు మీ ప్రియ సహోదరి
Jayaseela.org


యేసు క్రీస్తు తన కనుదృష్టితో

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |