మన ప్రభువైన యేసుక్రీస్తు అధిక  శక్తిమంతుడు  కీర్తనలు 147:5

1. దేవుడు  వారిని   మరల  అంటు  కట్టుటకు    శక్తిమంతుడు  రోమా  11:23

2. అతడు నిలుచును , ప్రభువు అతనిని  నిలువబెట్టుటకు  శక్తిమంతుడు
              రోమా  14:4


3. దేవుని  యొద్దకు  వచ్చిన  వారినందరినీ  రక్షించుటకు  శక్తిమంతుడైవున్నాడు
             హేబ్రియులకు  వ్రాసిన  పత్రిక   7:25


4. పరిశుద పరచ బడిన  వారందరిలో  స్వాస్త్య మనుగ్రహించుటకు శక్తిమంతుడు
               అపోస్తులుల కార్యములు  20:32


5. ఆయన  వాగ్ధానము చేసిన దానిని  నెరవేర్చుటకు   సమర్ధుడు  రోమా  4:21

6. మేము సెవించుచున్న దేవుడు మండుచున్న  వేదిమిగల ఈ అగ్ని గుండములో
    నుండి మమ్మును తప్పించి  రక్షించుటకు సమర్ధుడు   దానియేలు  3:17


7. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు  హేబ్రియులకు  11:19


క్రీస్తునందు  మీ  ప్రియ  సహోదరి
Jayaseela.org

మన ప్రభువైన యేసుక్రీస్తు అధిక శక్తిమంతుడు కీర్తనలు 147:5

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |