దేనిని గూర్చి మనము దేవునికి కృతజ్ఞాతాస్తులు చెల్లించాలి :
1. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపము చేయును
కీర్తన 35:28
2. నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు
కృతజ్ఞాతాస్తులు చెల్లిం చుదురు గాక కీర్తనలు 107:15
3. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి కీర్తనలు 150:2
4. పరిశుదుల సమాజములో నీ విస్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి
కీర్తనలు 89:5
5. నీ మహాదయలత్వను గూర్చిన కీర్తిని వారు ప్రకటిoచెదరు కీర్తనలు 145:6
6. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞాతాస్తులు నేను చెల్లించెదను
కీర్తనలు 138:2
7. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము . ఆయన చేసిన
ఉపకార్యములను దేనిని మరువకుము కీర్తనలు 103:2
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లింతును
. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవ నామమును ప్రార్దించెదను
కీర్తనలు 116:12,13
దేనితో మనము దేవునికి కృతజ్ఞాతాస్తులు చెల్లించాలి :
1. నా పూరణహృదయముతో నేను యెహోవాను స్తుతించెదను కీర్తనలు 9:1
2. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞాతాస్తులు మెండుగా చెల్లించెదను
కీర్తనలు 109:30
2. నాత్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక కీర్తనలు 149:3
3. సర్వజనులార చప్పట్లు కొట్టుడి , జయద్వానులతో దేవుని గూర్చి
ఆర్బటము చేయుడి కీర్తనలు 47:1
4. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి
గంబీరద్వనులుగల తాళములతో ఆయనను స్తుతించుడి
కీర్తనలు 150:5
క్రీస్తునందు మీ ప్రియ సహోదరి
Jayaseela.org
దేనిని గూర్చి , దేనితో మనము దేవునికి కృతజ్ఞాతాస్తులు చెల్లించాలి
Views:
Category:
Messages

0 comments:
Post a Comment