యేసు క్రీస్తు మన యొక్క పాపములను ఎట్టి రీతిగా క్షమిస్తాడు


1. యేసు క్రీస్తు తన వాత్సల్య బహుల్యము చొపూన మన
    అతిక్రమములను తుడిచి వేయును కీర్తనలు 51:1

2. యేసు క్రీస్తు తన యొక్క నామమును బట్టి మన
   యొక్క పాపములను క్షమించుచున్నాడు
   1యొహను 2:12

3. యేసు క్రీస్తు తన కృప సత్యములతోటి మన యొక్క
   దోషములకు ప్రాయశ్చితమును కలుగచేయును
   సామెతలు 16:6

4. రక్తమువలె ఎర్రగా వున్నా పాపమును , కేమ్పువలె
     ఎర్రగావున్న  పాపమును యేసు క్రీస్తు తన యొక్క
    పరిశుద్ద రక్తముతో మన యొక్క పాపములను
    తుడిచి వేయుచున్నాడు 
     యెషయ 1:18,   1యొహను 2:12

5. యేసు క్రీస్తు తన నోటి మాట చేత మన యొక్క
    పాపములను క్షమిస్తున్నాడు మత్తయి 9:3

6.  యేసు క్రీస్తు తన దహించు ఆత్మ చేత  మన
     యొక్క కల్ముషమును కడిగివేయుచున్నాడు
      యెషయ 4:4

7.  యేసు క్రీస్తు తన యొక్క పరిశుద్ధ జలమును
    మన మీద ప్రోక్షించి మన యొక్క అపవిత్రతను
    తీసివేయుచున్నాడు  యేహెజ్కేలు 36:25

8.  న్యాయ సింహాసనసీనుడైన రాజు మన యేసయ్య
     తన కనుద్రుష్టి చేత మన యొక్క చేడుతనమును
    చెదరగోట్టుచున్నాడు  సామెతలు 20:8

9.  దేవుని వాక్యము సజీవమై , బలగలిగి , రెండంచులగల
     ఎటువంటి కద్గాముకంటేను వాడిగా వుండి  ప్రానాత్మలను ,
      కీళ్ళను ములుగను విభాజించునంతమట్టుకు దూరుచు ,
      హృదయము యొక్క తలంపులను , ఆలోచనలను 
       శోదించుచున్నది   హెబ్రియులకు  4:12


క్రీస్తునందు మీ  ప్రియ  సహోదరి
Jayaseela.org

యేసు క్రీస్తు మన యొక్క పాపములను ఎట్టి రీతిగా క్షమిస్తాడు

  • Views:
  • Category:
  • 0 comments:

    Post a Comment

     
    Copyright © Powered by WeboNOise | Templateism |